Uncategorized

స్కిల్‌ కేసులో స్కాం లేదు! లోకేష్ | No Scam in Skill Case | Arguments Proved in Court | Nara Lokesh



ఎన్ని అక్రమ కేసులు పెట్టినా శాంతియుతంగానే పోరాడాలని చంద్రబాబు సూచించినట్లు తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు. రాజమహేంద్రవరం జైలులో లోకేష్‌తోపాటు బ్రాహ్మణి, భువనేశ్వరి ములాఖత్ ద్వారా చంద్రబాబును కలిశారు.

28 రోజులుగా జైలులో ఉన్నా ఆయన ధ్యాసంతా రాష్ట్రంపైనే ఉందని లోకేష్ చెప్పారు. కోర్టులో వాదనలతో స్కిల్ కేసులో అవినీతి జరగలేదని తేటతెల్లమైందన్న లోకేష్… న్యాయం ఆలస్యం కావొచ్చు కానీ, తప్పకుండా జరిగి తీరుతుందని విశ్వాసం వ్యక్తంచేశారు. జైలు ఆవరణలో డ్రోన్లు కూడా ఎగిరాయన్న లోకేష్… చంద్రబాబు భద్రతపై ఇప్పటికీ ఆందోళన ఉందన్నారు. తెలుగుదేశం, జనసేన కలిస్తే.. వైకాపాకు కంగారెందుకని ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్టు వెనక కేంద్రం ఉందనడానికి ఆధారాల్లేవన్న లోకేష్ దిల్లీ పర్యటనలో మోదీ, అమిత్ షా అపాయింట్ మెంట్లు అడగలేదని స్పష్టం చేశారు.
—————————————————————————————————————————-
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
—————————————————————————————————————————-
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
—————————————————————————————————————————–
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
—————————————————————————————————————————–

About the author

admin

Leave a Comment

Got scammed by fraud company or crypto fraud

Supportscreen tag